AP EAPCET-2025 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్ర ప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET -JNTU) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రధాన తేదీలు: నోటిఫికేషన్ విడుదల: 13-మార్చి-2025 దరఖాస్తు ప్రారంభం: 15-మార్చి- 2025 దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 2025 నాలుగవ వారం దరఖాస్తు చివరి తేదీ (ఫైన్ తో): మే 2025 మొదటి వారం అడ్మిట్ కార్డు విడుదల: … Read more