ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా (అడ్వైజర్స్) ఎలా చేరాలి? How to apply insurance agent business

ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇన్షూరెన్స్ అడ్వైజర్లుగా, లీడర్లుగా బిజినెస్ చేసేందుకు మనకు ఇదొక చక్కటి అవకాశం.

 

insurence
insurence

 

భవిష్యత్ గురించి ఆలోచించే ప్రతిఒక్కరికి కూడా ఇన్షూరెన్స్ యొక్క ప్రయోజనాలు తెలుస్తాయి.

ఇన్షూరెన్స్ అనేది మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు తీసుకోవడం కాదు,

ఏ సమస్య రాకుండా ఉండడానికి వచ్చిన మన కుటుంబం ధైర్యంగా నిలబడేందుకు ఇన్షూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది.

ఒకప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు సేల్ చేయాలంటే కస్టమర్ చుట్టూ తిరుకునే పరిస్థితి ఉండేది.

ఇప్పుడు అలా కాదు ప్రజలకి చాలా అవగాహన వచ్చింది.

వారే ఇన్సూరెన్స్ ఆఫీసుల చుట్టూ ఇన్సూరెన్స్ ఏజెంట్లు చుట్టూ తిరుగుతూ పాలసీ తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

అంతెందుకు మన ఇంట్లో కూడా ఇన్షూరెన్స్ పాలసీ ఏదో ఒకటి తీసుకుంటాం.

ఉదాహరణకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేదా చిన్నపాటి మన ఇంటిలో బైక్ లు ఉన్న కార్ ఉన్న వాటికైతే కచ్చితంగా తీసుకుంటాం కదా…

మీరు కట్టే బైక్ కానీ కారు కానీ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏజెంట్లకు సుమారుగా 35% నుంచి 50% వరకు కమీషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉదాహరణకు మీరు ఒక పదివేల రూపాయలు పాలసీ చెల్లించినట్లయితే సుమారు ఇన్షూరెన్స్ ఏజెన్సీలకు అందులో నుంచి 35% కమిషన్ వరకు పొందే అవకాశం ఉంది.

అంటే ప్రతి పాలసీకి 50 పర్సెంట్ వస్తుందని నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా 15% నుంచి 55% వరకు వచ్చే అవకాశాలు ఒక్క ఇన్సూరెన్స్లోనే ఉన్నాయి.

ఇలా మీ పాలసీలను మీరే కట్టుకోవడం వల్ల ఎంత డబ్బులు మీరు ఆదా చేసుకోవచ్చు, ఎంతమేరకు మీరు కమిషన్ పొందొచ్చు ఒక్కసారి ఆలోచించండి.

మీరుకట్టే పాలసీ అమౌంట్ సగం డబ్బు మీకు తిరిగి కమీషన్ రూపంలో వస్తుంటే అంతకు మించి ఇంకేం కావాలి.

ఇలా మీ ఒక్క పాలసీనే కాదు మీ కుటుంబ సభ్యులో  ఉండే వారికీ,

అలాగే మీ బంధుమిత్రులు కట్టే ప్రతి పాలసీని మీరు మీయొక్క కోడ్‌లో కట్టించుకోవడం వల్ల ఆ కమిషన్ అంత మీరు పొందవచ్చు.

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేందుకు ముందుల అంత కష్టపడాల్సిన అవసరం లేదండి.

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయిపోయింది.

మనం మొదట ఒక పదిమందికి మంచిగా పాలసీని ఇప్పించగలిగితే వారికి మంచిగా సర్వీస్ అందించగలిగితే వారి నుంచే మనకు రెఫరెన్స్ ద్వారా అనేక పాలసీలు వస్తాయి.

దీనివల్ల మీకు సొసైటీలో పరిచయాలు పెరుగుతూ మీ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ అధిక మొత్తంలో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

మీరు ఒకటి గమనించాలి మీరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎటువంటి పెట్టుబడి పెట్టడం లేదు.

ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఇన్సూరెన్స్ మాత్రమే.

ఈ ఇన్సూరెన్స్ లో కమిషన్ తో పాటు మీరు శాలరీలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అలాగే మీరు కూడా మీ కింద ఏజెంట్లను నియమించి వారు చేసే బిజినెస్ ద్వారా కూడా మీరు కమిషన్ పొందవచ్చు.

అలాగే మీరు ఆఫీస్ ఓపెన్ చేసుకొని బిజినెస్ చేసుకున్నట్లయితే

మీరు పెట్టే ఆఫీసుకు రెంటు మరియు ఫర్నిచర్ మరియు కరెంట్ బిల్లు , ఎంప్లాయిస్ యొక్క శాలరీలు అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయి.

అలాగే కమీషన్లతో పాటు ఇన్సెంటివులు మరియు ఫారిన్ ట్రిప్పులు ఉంటాయి.

మీరు ట్రిప్పుకు వెళ్ళనట్లైతే ఆ ట్రిప్పు సంబంధించిన అమౌంట్ కూడా మీరు తీసుకోవచ్చు.

 

ఇన్సూరెన్స్ అడ్వైజర్లుగా చేరాలంటే ఏం చేయాలి:

 

ముందుగా మనం ఒక మంచి కంపెనీని ఎంచుకోవాలి ఆ కంపెనీ ప్రజలలో నమ్మకం కలిగి ఉండాలి.

అందుకనే నేను ఒక మంచి కంపెనీని ఎంచుకోవడం జరిగింది.

ఈ కంపెనీ వారి యొక్క స్వలాభాలు చూసుకోకుండా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ,

నిజాయితీగా నిలబడిన కంపెనీ భారతదేశంలో నెంబర్ వన్ కంపెనీ అయినటువంటి TATA.

టాటా అంటేనే ప్రజల్లో నమ్మకం ధైర్యం.

ఎటువంటి ఆలోచన లేకుండా నమ్మే  ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే అది ఓకే ఒక కంపెనీ TATA కంపెనీ.

మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రజల్లో వినపడుతున్న కంపెనీ పేర్లు రెండే రెండు ఎక్కువగా నమ్మకం కలిగిన కంపెనీలు ఒకటి టాటా రెండు బిర్లా.

ఈ కంపెనీ ప్రజలకు అందించే సేవలు వేరే కంపెనీతో పోటీ ఉండదు, పోటీకి రావు కూడా.

కనుక నేను ధైర్యంగా నమ్మి ఈ కంపెనీలో అడుగు వేసాను.

నిజమే కదా తన స్వలాభం చూసుకోకుండా కంపెనీ లాభం పొందుతూ ప్రజలకు కూడా లాభం చేకూర్చే కంపెనీ ఉంటే మనకి ఇంకేం కావాలి.

అలాగే మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నియమించబడ్డ IRDAI లో ఎగ్జామ్ రాసి సర్టిఫికెట్ పొందాలి.

ఈ ఎగ్జామ్ ఏమి చాలా కష్టంగా ఏమి ఉండదు దీనికి కావాల్సిన పూర్తి సహాయం మేము మీకు అందిస్తాం.

 

ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేరాలంటే కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు:

Aadhar card

Pan card

Bank passbook

Two colour photos

10th or Inter or degree or PG certificates

Exam fee 750/- and training fee 300/-

 

ఎవరెవరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేరేందుకు అర్హత:

Farmers

House Wifes

Self / Private Employees

Retired / VRS Employees

Ex Bankers

Professionals

Doctors

Tax Consultants

CSC & Meeseva Centers

Net Shop Owners / All other Shop Owners

Real Estates

CA’s

Financial Experts

Chitfund Agents

Business Professionals

Who are willing to Establish their Own Business (Entrepreneurs)

Age Limit : 21 to 70……

పై లిస్టులో లేని వారు కూడా అంటే కొత్తగా వచ్చే వారికి కూడా మేమే పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి

మీ క్లైంట్స్ కు కూడా పూర్తిగా మేమే వివరించి వారి దగ్గర నుంచి పాలసీను కూడా తీపించి మీకు కమిషన్ ఇప్పిస్తాము.

 

IRDAI రాసిన తర్వాత మేము మీకు ఇచ్చే బెనిఫిట్స్:

 

మీరు మొదట TATA AIA లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎగ్జామ్ రాసి పాస్ అయితే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కోడ్ తో పాటు ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రజల్లో నమ్మకం కలిగించే నెంబర్ వన్ కంపెనీలో ఒకటైన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.

అలాగే మరొక నెంబర్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా Care లో కూడా ఫ్రీగా కోడ్ ఇవ్వడం జరుగుతుంది.

నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అది కూడా మనం TATA AIG కంపెనీలోనే ఇవ్వడం జరుగుతుంది.

జనరల్ ఇన్సూరెన్స్ కోడ్ కోసం మీరు మరొకసారి తప్పకుండా ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది.

ఈ జనరల్ ఇన్సూరెన్స్ లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తో, ట్రావెల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాటు

కార్, బైక్, ఆటో, స్కూల్ బస్సులుమరియు కమర్షియల్ వెహికల్స్, అలాగే మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువుకి కూడా మనం ఇన్సూరెన్స్ చేయవచ్చు.

 

 

మా ద్వారా మీరు కోడ్ తీసుకున్నా వారికి మేము మీకు ఇచ్చే సర్వీసులు:

 

మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

మాది ఏజెన్సీ కనుక మా కోడ్ లో మేము పాలసీని ఇవ్వలేము.

కనుక మాకు ఎవరైతే మంచిగా సపోర్ట్ అందించే అడ్వైజర్ ఉంటీరో  వారి యొక్క కోడ్ లో మాకు వచ్చే లీడ్స్ అన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది.

దీనికి గాను మేము ఎటువంటి కమిషన్ మీ దగ్గర నుంచి తీసుకోము. పూర్తి కమిషన్ మీకే చి ప్రోత్సహించడం జరుగుతుంది.

అలాగే మాకు మన యొక్క వెబ్సైట్ ద్వారా వచ్చే లీడ్స్ మరియు సోషల్ మీడియా ద్వారా వచ్చే లీడ్స్

మరియు మా రిఫరెన్స్ ద్వారా వచ్చే లీడ్స్ అన్ని కూడా వీరికి ఇచ్చి ప్రోత్సాహించడం జరుగుతుంది.

అలాగే బెస్ట్ గా పెర్ఫార్మ్ చేసే అడ్వైజర్ ని కొంతమందికి మేము పర్సనల్గా సాలరీస్ కూడా ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది.

ఇవే కాదు ఇన్సూరెన్స్ లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు మాతో జర్నీ చేసే కొద్ది మీకు కూడా తెలుస్తాయి.

దీనికోసం మీరు గట్టిగా కష్టపడాల్సిన అవసరం లేదు

మీకు రోజులు దొరికే ఖాళీ సమయంలోనే ఈ యొక్క వర్క్ చేసుకుంటూ అధిక మొత్తంలో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు.

 

ఎవరైతే మా కంపెనీలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేరాలనుకుంటున్నారో
మీరు  మీకు నేను ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాను.
అది డౌన్లోడ్ చేసుకుని నింపి సంతకం చేసి పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు ఈమెయిల్ ద్వారా పంపించగలరు.

 

                   🔗 📌 👇🏻👇🏻👇🏻

          Download application form

 

NAAF FORM
NAAF FORM

                               పైనున్న అప్లికేషన్ ఫామ్ నింపి ఈ మెయిల్ ఐడి కి అన్ని డాక్యుమెంట్స్ ని పంపించండి.

                                                                                                                     E- MAIL:VIJAYARATNAMFINANCIALSERVICES@GMAIL.COM

2 thoughts on “ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా (అడ్వైజర్స్) ఎలా చేరాలి? How to apply insurance agent business”

Leave a Comment