అతడు అడవిని జయించాడు పుస్తకం

అతడు అడవిని జయించాడు పుస్తకం

అతడు అడవిని జయించాడు పుస్తకం

అతడు అడవిని జయించాడు పుస్తకం

 

నేను చదివిన పుస్తకంలో మరో అద్భుతమైన నవల పుస్తకం “అతడు అడవిని జయించాడు”

డా. కేశవ రెడ్డి గారు రచించిన ఒక అద్భుతమైన అద్భుతమైన నవల.
ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం.

పుస్తకం యొక్క లింక్ కావాలంటే మీకు ఇక్కడ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా కొనుక్కొని చదవండి.

 

         https://amzn.to/3ZT2Vj1

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1988లో ఎంపిక చేసిన ఉత్తమ నవల
డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన “అతడు అడవిని జయించాడు.”
నాకు ఈ పుస్తకాన్ని మా అంకుల్ గిఫ్ట్ గా ఇచ్చారు.
ఈరోజు నేను ఈ పుస్తకం ఓపెన్ చేసి చదవడం ప్రారంభించాను.
చదువుతూ ఉంటే ఇంత ఇంట్రెస్ట్ గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనిది.
ఒక పందిల కాపరి ఒక ముసలి వ్యక్తి తన యొక్క పంది కనపడకుండా పోవడం వల్ల
ఆ యొక్క పందిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి వెతుకుతూ ఉండగా
మార్గమధ్యంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఒక పెద్ద యుద్ధమే చేసి ఎలా ఇంటికి తిరిగి వస్తాడు.
చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో అంత మంచి నవల ఈ పుస్తకం.
ఈ నవల సూర్యస్తమాయన మొదలుపెట్టి సూర్యోదయానిగల ముగిస్తాడు రచయిత.
ఈ మధ్యన జరిగే స్టోరీ ఈ పుస్తకం.
మహా అద్భుతంగా ఉంటుంది.
మీరు కూడా ఒక్క పేజీ చదవగా పూర్తి పుస్తకం ఒక గంట లేదా రెండు గంటల్లో పూర్తి చేస్తారు.
ఈ పుస్తకం చదువుతూ ఉంటే మంచి అనుభూతిని పొందుతారు.
పూర్తి కథను నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు మంచి నీతి ఉన్న కథ.

ఈ పుస్తకం లోని కథ చాలా చిన్నది కేవలం మీకు ఓ 100 పేజీల చిన్న పుస్తకం ఇది.
చెప్పాను కదా శ్రద్ధగా కూర్చుంటే ఒక గంటలోనే ఈ పుస్తకాన్ని చదివే వచ్చు.
అంత బాగుంటుంది ఇందులోని కథ.
చదువుతూ ఉంటే ఇందులో మీరు పూర్తిగా ఇమిడిపోయి ఉంటారు.

ఈ పుస్తకం రచించిన డాక్టర్ కేశవరెడ్డి గారికి

మరియు పబ్లిష్ చేసిన విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ కి

అంతకన్నా ముందు ఈ పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చిన అంకుల్

కాలయ్య గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

ప్రతి ఒక్కరు కూడా చదవాలని కోరుకుంటున్నా.
మీకు నేను ప్రతిరోజు మంచి మంచి పుస్తకాలను పరిచయం చేస్తాను.
ధన్యవాదములు.
మీ
కాసరం రాజేష్,
తిరుపతి.

Leave a Comment