ఇప్పుడు మన దగ్గర ఉన్న Pan Card ను చాలా సులువుగా Surrender చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది.
మన దగ్గర రెండు పాన్ కార్డులు ఉంటే ఒకటి కచ్చితంగా సరెండర్ చేయాలి. లేదంటే ₹10,000/- జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.కనుక నేను చెప్పిన ప్రతి విషయం పాటించండి 100% మీ పాన్ కార్డ్ Surrender అవుతుంది.
How to Surrender Double PAN Card (E Pan Card) Online 2025 – పాన్ కార్డును సరెండర్ చేయడం ఎలా?
ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం ఒక మనిషికి ఒక Pan Card ఉండాలి.
కొంతమంది ఒక మనిషికి రెండు మూడు Pan Cardలను ఉపయోగించుకొని,
ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఇన్కమ్ టాక్స్ వారు దీనికి ఆధార్ కార్డు లింక్ చేయాలని ముడి పెట్టింది.
కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే మనకు మరో Pan Card జనరేట్ అయిపోతుంది.
మన ప్రమేయం ఉన్నా లేకున్నా మనకు ఒకటికి మించి రెండు మూడు Pan Cardలు ఉంటే,
అవి తప్పనిసరిగా Income Tax Departmentకు Surrender చేయవలసి ఉంటుంది.
దీనికోసం మనం Onlineలో కానీ లేదా నేరుగా లోకల్ Income Tax Department ఆఫీస్ సందర్శించి కూడా మనం మన యొక్క Pan Cardను Surrender చేయవచ్చు.
మనం ఒకవేళ రెండు Pan Cardలు ఉన్న ఒక Pan Card డే ఉపయోగించుకుంటూ ఉన్నా సరే,
మన దగ్గర ఇంకో Pan Card ఉన్న యెడల దానికి ₹10,000/- జరిమానా విధించడం జరుగుతుంది.
లేదు రెండు Pan Cardలు ఉపయోగించినట్లయితే జైలు శిక్ష కూడా విధిస్తారు.
చాలామందికి అసలు వారికి రెండు Pan Cardలు ఉన్నాయన్న విషయం కూడా తెలియదు.
దీనివల్ల ఒక బ్యాంకుకు ఒక Pan Card మరో బ్యాంకుకు మరొక Pan Card లింక్ అయ్యి ఉండటంతో మనం యధావిధిగా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల,
ఇది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు ట్రాక్ అవడం జరుగుతుంది.
అందువల్ల మనం చేయని తప్పులకు కూడా ఇన్కమ్ టాక్స్ కు 10 వేల రూపాయలు జరిమానా మరియు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.
కనుక ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఒకటి నుంచి రెండు మూడు Pan Cardలు ఉంటే వెంటనే Surrender చేయండి.
Pan Cardఎలా Surrender చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఆధార్ కార్డు లింక్ లేకుండా ఉండే Pan Cardను మనం సింపుల్ గా Online లో
లేదా Authorised NSDL Pan Centre లో కూడా Surrender చేసుకోవచ్చు కానీ,
E-PanCard అంటే ఆధార్ కార్డుతో లింక్ అయి వచ్చిన Pan Cardను మనం Onlineలో Surrender చేయలేము.
దీనికోసం మనం మన Pan Card ఏ Income Tax Department ఆఫీస్ కు లింక్ అయి ఉందో,
ఆ ఇIncome Tax Department కు వెళ్లాలి, లేదా ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది.
అసలు మన Pan Card ఏ Income Tax Department కు లింక్ అయి ఉందో ఎలా తెలుసుకోవాలి?
దీనికోసం మనము Income Tax Department Official website లోకి వెళ్లి కూడా చూసుకోవచ్చు.
లేదా ఒక చిన్న గుడ్డు గుర్తు మనము Pan Card అప్లై చేసినప్పుడు మన యొక్క ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో
ఆ మండలం సంబంధించిన Income Tax Department కి మన Pan Card లింక్ అయి ఉంటుంది.
Pancard Surrender చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్:
- లేటెస్ట్ ఆధార్ కార్డ్ (E-Aadhar)
- Old Pancard
- New Pancard
- Self declaration form
- lawyer affidavit (₹10 Stamp paper)
వన్నీ జతచేసి మీరు మీ మండల Income Tax ఆఫీసుకు సందర్శించి,
వారికి అందచేస్తే వారు దాన్ని పరిశీలించి మీకు ఒక Acknowledgement Receipt ఇస్తారు.
ఒకవేళ మీరు వెళ్లలేని పరిస్థితిలో ఉంటే,
మీరు Income Tax Department కు ఈమెయిల్ ద్వారా మరియు కొరియర్ ద్వారా పంపవలసి ఉంటుంది.
మీకు ఒకసారి Acknowledgement Receipt వచ్చిన తర్వాత నుంచి,
కనీసం మూడు నెలల కాలవ్యవధిలో మీ యొక్క Pan Card Surrender అవడం జరుగుతుంది.
కచ్చితంగా మూడు నెలల కాల వ్యవధి పడుతుందని కాదు,
కొన్ని కొన్ని సార్లు 10, 15 రోజుల్లో కూడా మీ Pan Card Surrender అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఒకవేళ Old Pan Card Surrender చేయాలనుకుంటే,
మీరు మమ్మల్ని సంప్రదించిన మీకు మేము Surrender చేసి ఇవ్వగలము.
వెంటనే Acknowledgement Receipt కూడా ఇస్తాము. fee: ₹1850/-
అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన Pan Card ఆన్లైన్లో Surrender చేయలేము కనుక,
దానికి కావలసిన డాక్యుమెంట్స్ మేమే తయారుచేసి మీ అడ్రస్కు కొరియర్ చేయడం జరుగుతుంది.
మీరు సింపుల్గా దాన్ని మీ Income Tax ఆఫీసులో సబ్మిట్ చేసి మీ Pan Card Surrender చేసుకోవచ్చు.
ఒక్కొక్కటి రెండు కాపీలుగా పంపించడం జరుగుతుంది.
ఎందుకంటే ఒకటి మీరు కొరియర్ చేయడానికి లేదా ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఇవ్వటానికి.
మరొక సెట్ మీ దగ్గర ఉంచుకోవడానికి మేము ఇవ్వడం జరుగుతుంది.
దీనికి ఫీజు ₹750/- (కొరియర్ చార్జెస్ తో కలిపి)
మీరు ఈ డాక్యుమెంట్స్ బయట చేసుకోవాలన్న ఇంచుమించు ₹1500/- పైగాని ఖర్చు అవుతుంది.
FAQ?
పాత పాన్ కార్డును ఎలా సరెండర్ చేయాలి?
పాన్ కార్డు సమస్య పరిష్కారం?
రెండు పాన్ కార్డులు ఉండవచ్చా?
పాన్ కార్డు మార్పులు?
పాన్ కార్డు ఆధార్ లింక్ డిలీట్?
నా 2 పాన్ కార్డు వివరాలను ఎలా తనిఖీ చేయాలి?
Super service