How to change name on Aadhar card? – ఆధార్ కార్డులు పేరు మార్చుకోవడం ఎలా?

aadhar name change

2025 లో అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర కరెక్ట్ గా ఉన్న ఆధార్ కార్డు లో పేరు మార్చుకోవడం అంత సులభతరం కాదు. నేను చెప్పిన పద్ధతి పాటిస్తే 100% ఆధార్ కార్డు లో పేరును మార్చుకోవచ్చు.   ఆధార్ వారు రోజురోజుకీ ఆధార్ పై కొత్త నిబంధనలను తీసుకొని వస్తున్నారు. గతంలో మనం ఆధార్ కార్డులో పేరు ఎన్నిసార్లు అయినా మార్చుకునేందుకు సరైన పత్రాలు అందించి మార్చుకునేందుకు అవకాశం ఉండేది. కాలక్రమేనా ఆధార్ కార్డులో పేర్లను … Read more