2025 ఆధార్ కార్డు నూతన విధానంలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా? ఇప్పుడు ఆధార్ నెంబర్ తోనే కాదు ఇలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. how to download aadhaar card pdf online? Introduction: భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. Unique Identification Authority of India (UIDAI)చే జారీ చేయబడింది. ఈ ఆధార్ కార్డు మనకి ఐడెంటి రుజువుగా మరియు చిరునామా రుజువుగా పనిచేస్తుంది. ఇప్పుడు మన యొక్క ఆధార్ కార్డు ని ఆన్లైన్లో … Read more