PAN కార్డులో పేరు మార్చడం ఎలా?
2025లో పాన్ కార్డ్ పేరు మార్పు చేయడం ఎలా? పూర్తి వివరాలు తెలుగులో భారతదేశంలో పాన్ కార్డ్ (PAN Card) ఒక ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్. ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయబడే ఈ కార్డ్ వ్యక్తిగత మరియు బిజినెస్ సంబంధిత లావాదేవీల్లో, అలాగే ఇది పన్నుల చెల్లింపు, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్ వంటి అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు పాన్ కార్డు పేరు మార్పు అవసరం వస్తుంది. ఉదాహరణగా: పెళ్లయిన తర్వాత భర్త … Read more