PAN కార్డులో పేరు మార్చడం ఎలా?

pan ard name change

2025లో పాన్ కార్డ్ పేరు మార్పు చేయడం ఎలా? పూర్తి వివరాలు తెలుగులో భారతదేశంలో పాన్ కార్డ్ (PAN Card) ఒక ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్. ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయబడే ఈ కార్డ్ వ్యక్తిగత మరియు బిజినెస్ సంబంధిత లావాదేవీల్లో, అలాగే ఇది పన్నుల చెల్లింపు, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు పాన్ కార్డు పేరు మార్పు అవసరం వస్తుంది. ఉదాహరణగా: పెళ్లయిన తర్వాత భర్త … Read more