ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా (అడ్వైజర్స్) ఎలా చేరాలి? How to apply insurance agent business

insurence

ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇన్షూరెన్స్ అడ్వైజర్లుగా, లీడర్లుగా బిజినెస్ చేసేందుకు మనకు ఇదొక చక్కటి అవకాశం.     భవిష్యత్ గురించి ఆలోచించే ప్రతిఒక్కరికి కూడా ఇన్షూరెన్స్ యొక్క ప్రయోజనాలు తెలుస్తాయి. ఇన్షూరెన్స్ అనేది మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు తీసుకోవడం కాదు, ఏ సమస్య రాకుండా ఉండడానికి వచ్చిన మన కుటుంబం ధైర్యంగా నిలబడేందుకు ఇన్షూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు సేల్ చేయాలంటే కస్టమర్ చుట్టూ తిరుకునే పరిస్థితి ఉండేది. … Read more