Pan Card Surrender Online – పాన్ కార్డును సరెండర్ చేయడం ఎలా?

Pan Card Surrender Online

ఇప్పుడు మన దగ్గర ఉన్న Pan Card ను చాలా సులువుగా Surrender చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది. మన దగ్గర రెండు పాన్ కార్డులు ఉంటే ఒకటి కచ్చితంగా సరెండర్ చేయాలి. లేదంటే ₹10,000/- జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.కనుక నేను చెప్పిన ప్రతి విషయం పాటించండి 100% మీ పాన్ కార్డ్ Surrender అవుతుంది. How to Surrender Double PAN Card (E Pan Card) Online 2025 – పాన్ కార్డును … Read more